నయీంనగర్: విస్తరించిన ‘కుడా’ మాస్టర్ ప్లాన్–2041ని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి సోమవారం విడుదల చేశారు. హైదరాబాద్ తరువాత రెండో రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి హామీ చకాచకా అమలులోకి వస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ పట్టణాన్ని మహానగరంగా విస్తరించడానికి పూర్తి డీపీఆర్ సిద్ధం చేశారు. మాస్టర్ ప్లాన్–2041 విస్తరణలో భాగంగా వివిధ జోన్లలో ఏర్పాటుకానున్న మౌలిక వసతుల వివరాలు డీపీఆర్‌లో పొందుపర్చారు.
Comments
Please login to add a commentAdd a comment