ఐదు నెలల సీజన్‌ | - | Sakshi
Sakshi News home page

ఐదు నెలల సీజన్‌

Published Fri, Jan 31 2025 2:10 AM | Last Updated on Fri, Jan 31 2025 2:10 AM

 ఐదు

ఐదు నెలల సీజన్‌

నాణ్యమైన దిగుబడి..

వారం రోజులుగా..

వానాకాలంలో నాలుగెకరాల్లో పత్తి పంట వేసిన. ఇటీవల పత్తి మొత్తం ఏరి కట్టె కొట్టేసినం. వచ్చే వానాకాలం సీజన్‌లో పత్తి వేసేందుకు ఇప్పుడే చేనులో గొర్రెల మంద పెట్టిస్తున్న. వారం రోజులుగా మంద చేనులోనే ఉంటోంది. గొర్రెల ఎరువుతో భూమి సారవంతం అవుతుంది.

– ఆర్‌.అంజయ్య, రైతు, గుండన్నపల్లి

మాకు 500 గొర్రెలు ఉన్నాయి. ఏటా జనవరి నుంచి మే వరకు రైతుల చేలలో గొర్రెల మందలు పెడుతున్నం. సీజన్‌లో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం వస్తుంది. గొర్రెల సంఖ్యను బట్టి ధర ఉంటుంది. మంద వద్ద రాత్రి పూట కాపలా ఉంటాం.

– గుంటి కొమురయ్య,

గొర్రెల కాపరి, బోయినపల్లి

చేలలో గొర్రెల మందలు పెట్టిస్తే నేలకు సహజ పోషకాలు లభిస్తాయి. పర్యావరణం బాగుంటుంది. సేంద్రియ పద్ధతుల వలె నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. గతంలో రైతులు గొర్రె ఎరువు, ఆవు పేడ తదితర సేంద్రియ ఎరువులే వాడారు. దీంతో రోగాలబారిన పడలేదు.

– కె.ప్రణీత, వ్యవసాయ అధికారి, బోయినపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
 ఐదు నెలల సీజన్‌ 
1
1/2

ఐదు నెలల సీజన్‌

 ఐదు నెలల సీజన్‌ 
2
2/2

ఐదు నెలల సీజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement