పీఎఫ్‌ ఇవ్వకపోవడం దారుణం | - | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌ ఇవ్వకపోవడం దారుణం

Published Fri, Jan 31 2025 1:56 AM | Last Updated on Fri, Jan 31 2025 1:56 AM

     పీఎఫ్‌ ఇవ్వకపోవడం దారుణం

పీఎఫ్‌ ఇవ్వకపోవడం దారుణం

ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలన్నీ విడుదల చేయాల్సిందే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024 మే, జూన్‌ 12వ తేదీ వరకు ఉన్న రెండు బిల్లులకు మాత్రమే అరకొరగా క్రెడిట్‌ అయ్యాయి. 2024 డిసెంబరు వరకు దరఖాస్తు చేసుకున్న వేలాది మంది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పెన్షనర్లకు ఎటువంటి బకాయిలు చెల్లించలేదు. ప్రతి నెలా టీచర్లు, ఉద్యోగుల జీతం నుంచి దాచుకుంటున్న పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, ఐజీఎస్‌లు కూడా మంజూరు చేయకపోవడం దారుణం.

– హృదయరాజు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement