ప్రమాద ఊహాచిత్రం
ట్రక్కు.. కక్కిరాలపల్లి నుంచి పంథినికి ఎరువు బస్తాలు తీసుకొస్తున్న ఆటోను ఢీకొట్టడంతో అది బోల్తా పడి డ్రైవింగ్ చేస్తున్న చిర్ర రాజేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు ట్రక్కును ఆపే ప్రయత్నం చేశారు.
కొంతముందుకు రాగానే ఆటోను ఢీకొట్టి బ్రేక్ వేయడంతో కుడివైపునకు ట్రక్కు తిరిగి రహదారిని బ్లాక్ చేసింది. ఓవర్ స్పీడ్‌కు సడెన్ బ్రేక్ వేయడంతో ఆ ట్రక్కులోని ఇనుప స్తంభాలకు ఉన్న తాడు తెగి స్తంభాలు ఎగిరి ఎడమ, కుడివైపున ఉన్న ఆటోలపై ఒక్కసారిగా పడ్డాయి.
బెటాలియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ట్రక్కు ఓ లారీని ఢీకొనబోయింది.
ఖమ్మం వైపు
మామునూరు బెటాలియన్ పెట్రోల్‌బంక్
వరంగల్ వైపు
పంథిని
Comments
Please login to add a commentAdd a comment