Ala Vaikunthapurramulo Hindi Remake Shehzada Movie OTT Release Date And Streaming Platform - Sakshi
Sakshi News home page

Shehzada Movie: ఓటీటీకి 'అల వైకుంఠపురములో' రీమేక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Fri, Apr 14 2023 6:44 PM | Last Updated on Fri, Apr 14 2023 7:18 PM

Ala Vaikuntapuramulo Hindi Ramake Shehazada Streaming Netflix - Sakshi

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, పూజా హేగ్డే హీరోగా నటించిన బ్లాక్ బస్టర్‌ మూవీ 'అల వైకుంఠపురములో'. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తెరకెక్కించారు. టాలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాను హిందీ రీమేక్‌గా తెరకెక్కించారు.

ఈ చిత్రంలో కార్తీక్‌ ఆర్యన్‌, కృతి సనన్ జంటగా నటించారు. బాలీవుడ్‌లో 'షెహజాదా' పేరుతో రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టులేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఏప్రిల్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement