'బేబి' దర్శకుడు రిలీజ్ చేసిన 'అష్టదిగ్బంధనం' ట్రైలర్‌ | Ashtadigbandhanam Telugu Movie Trailer Released By Baby Movie Director Sai Rajesh, Watch Inside - Sakshi
Sakshi News home page

Ashtadigbandhanam Movie Trailer: ఇంట్రెస్టింగ్‌గా 'అష్టదిగ్బంధనం' ట్రైలర్

Published Wed, Sep 13 2023 5:13 PM | Last Updated on Wed, Sep 13 2023 6:01 PM

Ashtadigbandhanam Movie Trailer Telugu SAI RAJESH - Sakshi

బాబా పి.ఆర్‌. దర్శకత్వంలో మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ నిర్మించిన చిత్రం 'అష్టదిగ్బంధనం'. సూర్య, విషిక జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్‌ ని బేబి దర్శకుడు సాయి రాజేశ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం.. ప్రసాద్‌ల్యాబ్‌లో మంగళవారం జరిగింది. సెప్టెంబర్ 22న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.  

(ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్‌బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!)

'అష్టదిగ్బంధనం అనేది చాలా పవర్‌ఫుల్‌ టైటిల్‌. ట్రైలర్‌ చూసిన తర్వాత ఇందులో ప్రేక్షకులను అష్టదిగ్బంధనం చేసే అంశాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది. మంచి సస్పెన్స్‌ కనపడుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి యూనిట్‌ అందరికీ మంచి పేరు, అవకాశాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 22న విడుదల అవుతున్న ఈ సినిమాని థియేటర్లలో అందరూ చూడాలని కోరుకుంటున్నా' అని సాయి రాజేశ్ చెప్పకొచ్చారు.

(ఇదీ చదవండి: విదేశాలకు ప్రభాస్‌.. సర్జరీ కోసమేనా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement