‘ఫ్యామిలీస్టార్’ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు విజయ్ దేవరకొండ. ‘గీతగోవిందం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ఇది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు.
ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ బాకూలో మొదలైంది. అక్కడి లొకేషన్స్‌లో విజయ్, మృణాల్‌లపై ఓ పాట చిత్రీకరించారు. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment