
తెలుగు సినిమా అందించిన అత్యత్తమ దర్శకుల్లో కళాతపస్వి కె. విశ్వనాథ్ ఒకరు. ఎన్నో గొప్ప సినిమాలను, గొప్ప పాటలను, గొప్ప నిపుణులను తన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించారాయన. నేడు (ఫిబ్రవరి 19) విశ్వనాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీపై స్పెషల్ క్విజ్.
Comments
Please login to add a commentAdd a comment