నటి జ్యోతిక రూ. 25 లక్షల విరాళం | Jyothika Donates Rs 25 Lakh To Tanjore Govt Hospital | Sakshi
Sakshi News home page

నటి జ్యోతిక రూ. 25 లక్షల విరాళం

Published Sun, Aug 9 2020 6:25 AM | Last Updated on Sun, Aug 9 2020 6:25 AM

Jyothika Donates Rs 25 Lakh To Tanjore Govt Hospital - Sakshi

తంజావూర్‌ ప్రభుత్వాస్పత్రికి నటి జ్యోతిక రూ. 25 లక్షలు విరాళం అందించారు. ఆ మధ్య తాను నటిస్తున్న చిత్ర షూటింగ్‌ కోసం రాజా మీరసుధార్‌ ఆస్పత్రికి వెళ్లి అక్కడి సమస్యలను చూశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం అగరం ఫౌండేషన్‌ ద్వారా ఆస్పత్రి అభివృద్ధికి విరాళాన్ని జ్యోతిక తరఫున దర్శకుడు ఆర్‌.శరవణన్‌ అందించారు. పిల్లల వార్డు ఆధునికీకరణ కోసం ఈ మొత్తాన్ని అందజేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతికకు ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్‌ ధన్యవాదాలు తెలిపారు. 

(బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు మహేష్‌ పిలుపు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement