టైం ట్రావెల్‌ చేయనున్న కమెడియన్‌.. ఏకంగా రూ.50లక్షల ఖర్చుతో..! | Kollywood Comedian Yogi Babu Play Lord Shiva Based On Time Travel Movie | Sakshi
Sakshi News home page

టైం ట్రావెల్‌ చేయనున్న కమెడియన్‌.. ఏకంగా రూ.50లక్షల ఖర్చుతో..!

Published Sat, May 21 2022 6:54 AM | Last Updated on Sat, May 21 2022 6:56 AM

Kollywood Comedian Yogi Babu Play Lord Shiva Based On Time Travel Movie - Sakshi

తమిళసినిమా: టైం ట్రావెల్‌ చేయడానికి యోగిబాబు సిద్ధమవుతున్నారు. దర్శకుడు ఆర్‌.కన్నన్‌ దర్శకత్వంలో టైం ట్రావెల్‌ కథాంశంతో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో యోగిబాబు కథానాయకుడిగా చేయనున్నారు.

దీనికి పెరియాండవర్‌ అనే పేరును నిర్ణయించినట్లు దర్శకుడు తెలిపారు. యోగిబాబు శివుడిగా నటించనున్నట్లు చెప్పారు. నాయకిగా ఒక ప్రముఖ నటిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. చిత్రం కోసం వీసీఆర్‌ రోడ్డులో రూ.50లక్షలతో శివాలయం సెట్‌ను వేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు చెప్పారు.

చదవండి: Adivi Sesh: పెళ్లిపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన అడివి శేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement