సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఘటికాచలం.. ఆసక్తిగా టీజర్! | Nikhil Devadula's Ghatikachalam Official Teaser Out Now | Sakshi
Sakshi News home page

Ghatikachalam Official Teaser: సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఘటికాచలం.. ఆసక్తిగా టీజర్!

Published Mon, Oct 14 2024 2:30 PM | Last Updated on Mon, Oct 14 2024 2:53 PM

Nikhil Devadula's Ghatikachalam Official Teaser Out Now

నిఖిల్ దేవాదుల, సమ్యు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఘటికాచలం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి అమర్ కామేపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంసీ రాజు కథ అందించారు. ఈ చిత్రానికి ఫేవియో సంగీతమందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement