
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారంలో శివరాత్రి వచ్చివెళ్లింది. ఆ రోజు థియేటర్లలో రిలీజైన 'మజాకా' చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. మరోవైపు ఈ శుక్రవారం శబ్దం, అగథ్య అనే రెండు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయు.
(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)
మరోవైపు ఓటీటీలో మాత్రం 20కి పైగా సినిమాలు-సిరీసులు ఒకేరోజు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. వీటిలో సుడాల్, డబ్బా కార్టెల్ సిరీస్ లతో పాటు లవ్ అండర్ కన్షట్రక్షన్ మూవీ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఈ రోజు ఏమేం చిత్రాలు ఏయే ఓటీటీల్లోకి వచ్చాయంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన సినిమాలు (ఫిబ్రవరి 28)
అమెజాన్ ప్రైమ్
సుడల్ సీజన్ 2 - తెలుగు సిరీస్
మార్కో - హిందీ వర్షన్ సినిమా (ఇప్పటికే స్ట్రీమింగ్)
నెట్ ఫ్లిక్స్
అయితానా - స్పానిష్ సిరీస్
డబ్బా కార్టెల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్
డెస్పికబుల్ మీ 4 - తెలుగు డబ్బింగ్ మూవీ
రూస్టర్స్ - డచ్ సిరీస్
సోనిక్ ద హెడ్గేహగ్ 2- ఇంగ్లీష్ సినిమా
స్క్వాడ్ 36 - ఫ్రెంచ్ చిత్రం
టస్కమ్స్ - ఆఫ్రికన్ సిరీస్
హాట్ స్టార్
లవ్ అండర్ కన్షట్రక్షన్ - తెలుగు డబ్బింగ్ మూవీ
బీటల్ జ్యూస్ - ఇంగ్లీష్ సినిమా
బజ్ - హిందీ మూవీ
దిల్ దోస్తీ ఔర్ డాగ్స్ - హిందీ చిత్రం
ద వాస్ప్ - ఇంగ్లీష్ సినిమా
ఆహా
ఎమోజీ - తెలుగు డబ్బింగ్ సిరీస్
ఆపరేషన్ రావణ్ - తమిళ మూవీ
పరారీ - తమిళ సినిమా
జీ 5
సంక్రాంతికి వస్తున్నాం - తెలుగు సినిమా (మార్చి 1)
బుక్ మై షో
డెలివర్ అజ్ - తెలుగు డబ్బింగ్ సినిమా
సైలెంట్ హవర్స్ - ఇంగ్లీష్ మూవీ
ద గోల్డ్ స్మిత్ - తెలుగు డబ్బింగ్ సినిమా
వోల్ఫ్ మ్యాన్ - ఇంగ్లీష్ చిత్రం
(ఇదీ చదవండి: OTT: 13 వారాలుగా ట్రెండింగ్‌లో తెలుగు సినిమా)
Comments
Please login to add a commentAdd a comment