బాక్సాఫీస్ దగ్గర కొన్నిసార్లు సీన్ డిఫరెంట్‌గా ఉంటుంది. టాక్ బాగున్నా పెద్దగా కలెక్షన్స్ ఉండవు. బాలీవుడ్‌లో మైదాన్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. వందల కోట్లు పెట్టి తీసిన అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్‌ల బడే మియా చోటే మియా అట్టర్ ఫ్లాప్ దిశగా అడుగులేస్తోంది. భీమా, ఫ్యామిలీ స్టార్.. రెండూ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ కంటే దిగువనే ఉన్నాయి.
ఓటీటీ విషయానికి వస్తే టిల్లు స్క్వేర్, భీమా వంటి పలు చిత్రాలు వెబ్ వీక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ గురు, శుక్రవారాల్లో ఇంకా ఏయే సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయనున్నాయో చూసేద్దాం..
నెట్‌ఫ్లిక్స్
- శిక్షనేరక (ఇండోనేషియన్ చిత్రం)- ఏప్రిల్ 25
- ఫేస్ టు ఫేస్ (ఈజిప్షియన్ చిత్రం) - ఏప్రిల్ 25
- సిటీ హంటర్ (జపనీస్ చిత్రం) - ఏప్రిల్ 25
- డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 25
- టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ) - ఏప్రిల్ 26
- గుడ్‌బై ఎర్త్ (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 26
- ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 26
అమెజాన్ ప్రైమ్
- దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్) - ఏప్రిల్ 25
- ఫ్యామిలీ స్టార్ - ఏప్రిల్ 26
హాట్‌స్టార్
- భీమా (తెలుగు సినిమా) - ఏప్రిల్ 25
- థాంక్యూ, గుడ్ నైట్: ద బాన్ జోవి స్టోరీ (ఇంగ్లీష్ డాక్యు సిరీస్) - ఏప్రిల్ 26
- క్రాక్: జీతేగా తో జియేగా (హిందీ మూవీ) - ఏప్రిల్ 26
జియో సినిమా
- యారియాన్ 2 (హిందీ మూవీ) - ఏప్రిల్ 25
- రాన్నీతి: బాలకోట్ అండ్ బియాండ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 25
- ధక్ ధక్ - ఏప్రిల్ 25
- ఓ మై గాడ్ 2 (తెలుగు వర్షన్) - ఏప్రిల్ 25
- వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 27
బుక్ మై షో
- కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 26
లయన్స్ గేట్ ప్లే
- ద బీ కీపర్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 26
అమెజాన్ మినీ టీవీ
- చాచా విధాయక్ హై మారే (సిరీస్, మూడో సీజన్) - ఏప్రిల్ 25
Comments
Please login to add a commentAdd a comment