ప్రభాస్‌ 'రాజాసాబ్‌' గ్లింప్స్‌ వచ్చేసింది | Prabhas Raja Saab Fan India Glimpse Out Now And Release Date Locks | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ 'రాజాసాబ్‌' గ్లింప్స్‌ వచ్చేసింది

Published Mon, Jul 29 2024 5:20 PM | Last Updated on Mon, Jul 29 2024 5:31 PM

Prabhas Raja Saab Glimpse Out Now

ప్రభాస్‌- మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రాజాసాబ్‌ ఫ్యాన్‌ ఇండియా అభిమానులకు తీపి కబురు వచ్చేసింది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఆపై సినిమా రిలీజ్‌ తేదీని కూడా ప్రకటించారు. రాజాసాబ్‌ ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. కామెడీ హార‌ర్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు రివీల్‌ చేశారు.

తాజాగా విడుదలైన రాజాసాబ్‌ గ్లింప్స్‌లో ప్రభాస్‌ లుక్‌ చూసిన అభిమానులు అందరూ డార్లింగ్‌ ఈజ్‌ రిటర్న్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ నుంచి పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగు,హిందీ,తమిళ్‌,కన్నడ, మలయాళం భాషలలో 2025 ఏప్రిల్‌ 10న రాజాసాబ్‌ విడుదల అవుతుందని మేకర్స్‌ ‍అధికారికంగా ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement