
Theatres OTT Releases: 22 Movies Web Series In June 2nd Week 2022: మొన్నటివరకు పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోయాయి. మొన్న విడుదలైన మేజర్, విక్రమ్, పృథ్వీరాజ్ మూవీస్ మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. ఇక ఇప్పుడు చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్, ఓటీటీలతో కలుపుకుని ఏకంగా 22 సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి.
వీటిలో నేచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటించిన 'అంటే.. సుందరానికీ'తోపాటు మరో 12 చిత్రాలు ఉన్నాయి. అలాగే 10 వెబ్ సిరీస్లు కూడా అలరించేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దామా !
1. అంటే సుందరానికీ- జూన్ 10
2. సురాపానం- జూన్ 10
3. చార్లీ 777-జూన్ 10
4. జరిగిన కథ- జూన్ 10
5. డియర్ ఫ్రెండ్ (మలయాళం)-జూన్ 10
6. జన్హిత్ మే జారీ (హిందీ)- జూన్ 10
7. జురాసిక్ వరల్డ్ డొమినియన్- జూన్ 10
8. హసెల్ (Hustle)(నెట్ఫ్లిక్స్)- జూన్ 8
9. ఇన్నలే వార్ (సోనీ లివ్)- జూన్ 9
10. డాన్ (నెట్ఫ్లిక్స్)- జూన్ 10
11. కిన్నెరసాని (జీ5)- జూన్ 10
12. సీబీఐ5: ది బ్రెయిన్ (నెట్ఫ్లిక్స్)- జూన్ 12
వెబ్ సిరీస్లు..
1. మిస్ మార్వెల్ (వెబ్ సిరీస్-డిస్నీ ప్లస్ హాట్స్టార్)- జూన్ 8
2. కోడ్ ఎమ్ (సీజన్ 2-ఊట్, జీ5)- జూన్ 8
3. బేబీ ఫీవర్ (వెబ్ సిరీస్-నెట్ఫ్లిక్స్)- జూన్ 8
4. ది బ్రోకెన్ న్యూస్ (వెబ్ సిరీస్-జీ5)- జూన్ 10
5. అర్థ్ (వెబ్ సిరీస్-జీ5)- జూన్ 10
6. ఉడాన్ పటోలాస్ (వెబ్ సిరీస్-అమెజాన్ మినీ టీవీ)- జూన్ 10
7. ఫస్ట్ కిల్ (వెబ్ సిరీస్-నెట్ఫ్లిక్స్)- జూన్ 10
8. ఇంటిమసీ (స్పానిష్ సిరీస్-నెట్ఫ్లిక్స్)- జూన్ 10
9. పీకీ బ్లైండర్స్ (వెబ్ సిరీస్-నెట్ఫ్లిక్స్)- జూన్ 10
10. సైబర్ వార్ (వెబ్ సిరీస్-ఊట్)- జూన్ 10
Comments
Please login to add a commentAdd a comment