ఓటీటీలో 45కు పైగా సినిమాలు/సిరీస్‌లు, ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్‌? | Upcoming Movies And Web Series Release In OTT In October | Sakshi
Sakshi News home page

OTT: అక్టోబరులో బోలెడన్ని సినిమాలు, సిరీస్‌లు.. ఏవేవి ఎక్కడ స్ట్రీమింగ్‌ అంటే?

Published Sun, Oct 1 2023 5:04 PM | Last Updated on Sun, Oct 1 2023 6:12 PM

Upcoming Movies And Web Series Release In OTT In October - Sakshi

కొత్తగా ఓటీటీలో తీసుకొస్తున్న వెబ్‌ సిరీస్‌లకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే, జనాలను ఇంట్రస్ట్‌ను క్యాష్‌ చేసుకుంటూనే వారికి ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని

కరోనా చేసిన మేలు ఏదైనా ఉందా? అంటే అది ఓటీటీనే! కోవిడ్‌ సమయంలోనే లెక్కలేనన్ని ఓటీటీలు పుట్టుకొచ్చాయి. బోలెడంత కంటెంట్‌ను తీసుకొచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీని రాజ్యమేలాయి. థియేటర్లలో సినిమాలు రిలీజ్‌ చేసే పరిస్థితి లేకపోవడంతో ఓటీటీలే దిక్కయ్యాయి. కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా ఓటీటీల హవా మాత్రం తగ్గలేదు. కొత్త సినిమాలు, కొత్త సిరీస్‌లు, షోలు.. ఇలా సగటు ప్రేక్షకుడు ఏదైతే కోరుకుంటాడో దాన్ని అరచేతిలోకి తీసుకొచ్చింది. ఇంకేముంది, జనాలు అలవాటు పడ్డారు, అడిక్ట్‌ అయ్యారు.

థియేటర్‌లో రిలీజైన సినిమాలు ఓటీటీలోకి వస్తుంటే ఎగబడి చూస్తున్నారు. కొత్తగా ఓటీటీలో తీసుకొస్తున్న వెబ్‌ సిరీస్‌లకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే, జనాలను ఇంట్రస్ట్‌ను క్యాష్‌ చేసుకుంటూనే వారికి ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని పంచుతున్నాయి. మరి అక్టోబర్‌ నెలలో ఓటీటీలలో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లేంటో చూసేద్దాం..

నెట్‌ఫ్లిక్స్‌
ఖుషి - అక్టోబర్‌ 1
బెచ్‌కమ్‌ - అక్టోబర్‌ 4
రేస్‌ టు సమ్మిట్‌ - అక్టోబర్‌ 4
మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి- అక్టోబర్‌ 5
ఖుఫియా - అక్టోబర్‌ 5
లుపిన్‌, పార్ట్‌ 3 - అక్టోబర్‌ 5
బాలెరినా - అక్టోబర్‌ 6
సాండర్డ్‌ విత్‌ మై మదర్‌ ఇన్‌ లా (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 9
వన్స్‌ అపాన్‌ ఎ స్టార్‌  - అక్టోబర్‌ 11

బిగ్‌ వేప్‌: ద రైస్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ జూల్‌ (డాక్యుమెంటరీ) - అక్టోబర్‌ 11
ద ఫాల్‌ ఆఫ్‌ ద హౌస్‌ ఆఫ్‌ ఉషర్‌ (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 12
గుడ్‌ నైట్‌ వరల్డ్‌ (యానిమేషన్‌) - అక్టోబర్‌ 12
ఫెయిర్‌ ప్లే - అక్టోబర్‌ 13
పాస్ట్‌ లైవ్స్‌ - అక్టోబర్‌ 13
ద కాన్‌ఫరెన్స్‌ - అక్టోబర్‌ 13
► ఓగీ ఓగీ (3వ సీజన్‌) - అక్టోబర్‌ 16
ద డెవిల్‌ ఆన్‌ ట్రయల్‌ (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 17

కాలా పాని (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 18
బాడీస్‌ (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 19
క్రిప్టో బాయ్‌ - అక్టోబర్‌ 19
► ఓల్డ్‌ డాడ్స్‌ - అక్టోబర్‌ 20
లైఫ్‌ ఆన్‌ అవర్‌ ప్లానెట్‌ (డాక్యు సిరీస్‌) - అక్టోబర్‌ 25
బర్నింగ్‌ బీట్రేయల్‌ - అక్టోబర్‌ 25
ప్లూటో (యానిమేషన్‌) - అక్టోబర్‌ 26
ఎల్లో డోర్‌: 90's లో-ఫి ఫిలిం క్లబ్‌ (డాక్యుమెంటరీ) - అక్టోబర్‌ 27

పెయిన్‌ హస్లర్స్‌ - అక్టోబర్‌ 27
సిస్టర్‌ డెత్‌ - అక్టోబర్‌ 27
టోర్‌ (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 27
కాస్తవే దివా - అక్టోబర్‌ 28
రాల్ఫ్‌ బార్బోసా: కోవాబుంగ - అక్టోబర్‌ 31

హాట్‌స్టార్‌
హాంటెడ్‌ మిషన్‌ - అక్టోబర్‌ 4
లోకి సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 6 నుంచి ప్రారంభం (ప్రతివారం కొత్త ఎపిసోడ్‌ రిలీజ్‌)
ఇంఫీరియర్‌ డెకొరేటర్‌ - అక్టోబర్‌ 6
సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 13
వన్స్‌ అపాన్‌ ఎ స్టూడియో (షార్ట్‌ ఫిలిం) - అక్టోబర్‌ 16
మాస్టర్‌పీస్‌ - అక్టోబర్‌ 25

జియో సినిమా
బెబాక్‌ (హిందీ మూవీ) - అక్టోబర్‌ 1

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
 మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ - అక్టోబర్‌ 6
ముంబై డైరీస్‌ (రెండో సీజన్‌) - అక్టోబర్‌ 6
టోటల్లీ కిల్లర్‌ - అక్టోబర్‌ 6
మిషన్‌ ఇంపాజిబుల్‌- డెడ్‌ రెకనింగ్‌ పార్ట్‌ 1 - అక్టోబర్‌ 11
అప్‌లోడ్‌ (మూడో సీజన్‌) - అక్టోబర్‌ 20

లయన్స్‌ గేట్‌ ప్లే
జాయ్‌ రైడ్‌ - అక్టోబర్‌ 6
మింక్స్‌ ( రెండో సీజన్‌) - అక్టోబర్‌ 6
మ్యాగీ మూర్స్‌ - అక్టోబర్‌ 20
కబ్‌వెబ్‌ - అక్టోబర్‌ 27

చదవండి: హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఐదుగురు కంటెస్టెంట్లు.. ఎవరెవరంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement