అనంతపురంలో వీరసింహారెడ్డి | Veera Simha Reddy Movie Latest Update | Sakshi
Sakshi News home page

Veera Simha Reddy: అనంతపురంలో వీరసింహారెడ్డి

Published Wed, Nov 9 2022 8:41 AM | Last Updated on Wed, Nov 9 2022 8:41 AM

Veera Simha Reddy Movie Latest Update - Sakshi

అనంతపురంకు షిఫ్ట్‌ అయ్యారు వీరసింహారెడ్డి. బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూ΄÷ందుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ బుధవారం అనంతపురంలో ప్రారంభం కానుంది. అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్‌ లొకేషన్స్‌లో చిత్రీకరణను ΄్లాన్‌ చేశారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. ఈ చిత్రా నికి సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్‌ ్ర΄÷డ్యూసర్‌: చందు రావిపాటి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement