ఈ వారం థియేటర్లలో 'ది గోట్‌'.. మరి ఓటీటీకి వచ్చే సినిమాలేవో తెలుసా..! | This Week Ott and Theatre Streaming Movies List Here | Sakshi
Sakshi News home page

This Week Ott Movies: ఈ వారం ఓటీటీకి వచ్చే సినిమాలివే.. ఆ ఒక్కటి మాత్రమే కాస్తా స్పెషల్!

Published Mon, Sep 2 2024 9:48 AM | Last Updated on Mon, Sep 2 2024 11:47 AM

This Week Ott and Theatre Streaming Movies List Here

చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. దీంతో సినీ ప్రియులను ‍అలరించేందుకు సినిమాలు సైతం సిద్ధమైపోయాయి. ఈ వీక్‌ థియేటర్లలో విజయ్ ది గోట్‌ మాత్రమే సందడి చేయనుంది. అంతేకాకుడా టాలీవుడ్‌లో జనక అయితే గనక, 35 చిన్నకథ కాదు లాంటి చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద  పోటీ పడనున్నాయి. అంతకుమించి ఈ వారంలో పెద్ద సినిమాల హడావుడి కనిపించడం లేదు.

అయితే ఈ వారంలో ఓటీటీలోనూ పెద్దగా ఆసక్తిగా కలిగిన సినిమాలు కనిపించడం లేదు. బాలీవుడ్ యాక్షన్‌ మూవీ కిల్‌ మాత్రమే కాస్తా ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్‌ డై అనే హాలీవుడ్ చిత్రం ఇంట్రెస్టింగ్‌ అనిపిస్తోంది. మరీ ఈ వారంలో ఓటీటీలో ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో మీరు కూడా చూసేయండి. 

నెట్‌ఫ్లిక్స్

  • ది ఫర్‌ఫెక్ట్ కపుల్(వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 05
  •  అపోలో 13: సర్వైవల్‌ (డాక్యుమెంటరీ)- సెప్టెంబరు 05
  • బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్‌ డై(ఇంగ్లీష్ మూవీ)- సెప్టెంబర్ 06
  •   రెబల్‌ రిడ్జ్ (ఇంగ్లీష్‌) -సెప్టెంబరు 06
      

అమెజాన్ ప్రైమ్

  • కాల్ ‍మీ బే(హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 06

జియో సినిమా

  • ది ఫాల్ గై(ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబర్ 03

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

  •   బ్రిక్‌ టూన్స్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 04
  • కిల్‌(హిందీ)- సెప్టెంబర్ 06

సోనిలివ్

  • తనావ్ సీజన్‌-2 పార్ట్-1(వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 06

లయన్స్‌ గేట్ ప్లే

  • ఇన్ ది ల్యాండ్ ఆఫ్‌ సెయింట్స్ అండ్ సిన్నర్స్‌- సెప్టెంబర్ 06
  • ది ఎటర్నల్ డాటర్(ఇంగ్లీష్ మూవీ)- సెప్టెంబర్ 06
  • వెలరియన్ అండ్ ది సిటీ ఆఫ్‌ థౌజండ్ ప్లానెట్స్(ఇంగ్లీష్ మూవీ)-సెప్టెంబర్ 06
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement