ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచడానికి ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది.
- 8లో
రిటర్నింగ్ అధికారిగా
నల్లగొండ కలెక్టర్
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా (ఆర్వో) నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవహరించనున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి 12 జిల్లాలు వస్తున్నాయి. నల్లగొండ మినహా మిగతా 11 జిల్లాల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ (ఏఆర్వో) అధికారులు ఉంటారు. సాధారణంగా రిటర్నింగ్ అధికారి ఉన్న దగ్గరే నామినేషన్లను స్వీకరిస్తారు. అయితే ఈ ఎన్నికలు 12 జిల్లాల పరిధిలో ఉన్నందున ఆర్వో ఉండే నల్లగొండలో మాత్రమే స్వీకరిస్తారా? మిగితా జిల్లాల్లోని ఏఆర్వోల కార్యాలయాల్లో స్వీరించేందుకు అనుమతి ఇస్తారా? అన్నది ఎన్నికల నోటిఫికేషన్లో స్పష్టం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment