బెంగుళూరు: ప్రతిష్టాత్మక చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగుళూరు చేరుకున్నారు.
PM Modi lands in Bengaluru, says looking forward to meet exceptional ISRO scientists
— ANI Digital (@ani_digital) August 26, 2023
Read @ANI Story | https://t.co/lBUldil6MS#PMModi #Bengaluru #isroscientists #ISRO pic.twitter.com/d6xeK7ZXIY
దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొని అనంతరం గ్రీస్ పర్యటనను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుండి నేరుగా బెంగుళూరు చేరుకున్నారు. బెంగుళూరు చేరుకోగానే అయన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేశారు.
PM Modi lands in Bengaluru, says looking forward to meet exceptional ISRO scientists
— ANI Digital (@ani_digital) August 26, 2023
Read @ANI Story | https://t.co/lBUldil6MS#PMModi #Bengaluru #isroscientists #ISRO pic.twitter.com/d6xeK7ZXIY
ఇప్పుడే నేను బెంగుళూరు చేరుకున్నాను. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి భారత దేశాన్ని గర్వపడేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలవాలని చాలా ఆత్రుతతో ఉన్నాను. వారి అంకితభావమే అంతరిక్ష రంగంలో వారు ఇన్ని ఘనతలు సాధించడానికి కారణం.' అని రాశారు.
#WATCH | Bengaluru, Karnataka | PM Narendra Modi says "I could not stop myself as I was not in the country, but I decided to visit Bengaluru first and meet our scientists right after visiting India." pic.twitter.com/fylaqqSftd
— ANI (@ANI) August 26, 2023
విమానాశ్రయం చేరుకున్నాక ఎయిర్పోర్ట్ వద్ద ఆయన కోసం ఎదురు చూస్తున్న వారికి అభివాదం తెలిపిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన వేళ నేనిక్కడ లేను.. అందుకే నన్ను నేను ఆపుకోలేకపోయాను. భారతదేశంలో అడుగుపెడుతూనే శాస్త్రవేత్తలను అభినందించేందుకు నేరుగా బెంగుళూరు వచ్చానన్నారు. ఈ సందర్బంగా ఆయన 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' అని నినదించారు.
#WATCH | Karnataka | Prime Minister Narendra Modi greets people on his way to ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru where he will meet scientists of the ISRO team involved in the #Chandrayaan3 Mission. pic.twitter.com/JUust0rtry
— ANI (@ANI) August 26, 2023
ఇది కూడా చదవండి: ప్రపంచ దేశాల నాయకులకు మోదీ అపురూప బహుమానాలు
Comments
Please login to add a commentAdd a comment