ప్రవాస భారతీయుడు అనిల్ గ్రంధి అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. అమెరికాకు చెందని డిజిటల్ సంస్థ సీఈవో పబ్లికేషన్ తాజాగా ఈ ఏడాదికి ప్రకటించిన జాబితాలో ఆయన టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. ఏజీ ఫిన్‌ట్యాక్స్ అనే సంస్థకు అనిల్ గ్రంధి ఫౌండర్, సీఈవోగా ఉన్నారు. ఈ కార్పొరేట్ సంస్థలకు పన్నులకు సంబంధించిన విషయాల్లో ఏజీ ఫిన్ ట్యాక్స్ సంస్థ సేవలు అందిస్తోంది.
అనిల్ గ్రంధి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రాజాం. గ్రంది వీరభద్రరావు, ధనలక్ష్మీలు అనిల్ తల్లిదండ్రులు, డిగ్రీ వరకు రాజాంలోనే ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment