కనిగిరి ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం | Suryanarayana Reddy Appointed As The APNRT Coordinator | Sakshi
Sakshi News home page

ఏపీఎన్‌ఆర్‌టి కోఆర్డినేటర్‌గా సూర్యనారాయణ రెడ్డి

Published Sat, Jan 9 2021 7:10 PM | Last Updated on Sat, Jan 9 2021 7:13 PM

Suryanarayana Reddy Appointed As The APNRT Coordinator - Sakshi

ఆస్ట్రేలియా: ప్రకాశం జిల్లా కనిగిరి ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెన్స్‌ తెలుగు సొసైటీ(ఏపీఎన్‌ఆర్‌టి) ఆస్ట్రేలియా కోఆర్డినేటర్‌గా చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్ట్రేలియాలోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement