సికింద్రాబాద్
● కొత్తపల్లి–మనోహరాబాద్ (148.9 కి.మీ.): రూ.350 కోట్లు
● కాజీపేట– బల్లార్షా మూడోలైన్: రూ.300 కోట్లు
● బల్లార్షా–రామగుండం ఎలక్ట్రిక్ అప్‌గ్రెడేషన్: రూ.18.43 కోట్లు
● మణుగూరు–రామగుండం (రాఘవాపురం) (200 కి.మీ): రూ.5 కోట్లు
● మందమర్రి–రాఘవాపురం: రూ.5 లక్షలు రక్షక్ సిస్టం ఏర్పాటు, నిర్వహణ
● రాఘవాపురం–రామగుండం (ఆర్వోబీ): రూ.10,000
● పెద్దపల్లి–కరీంనగర్–నిజామాబాద్ (177 కి.మీ): పనులకు రూ.1000
● పెద్దపల్లి బైపాస్–కరీంనగర్ లైన్ (2.169 కి.మీ) కనెక్ట్ బల్లార్షా– కాజీపేట మెయిన్‌లైన్: రూ.1000
Comments
Please login to add a commentAdd a comment