వైఎస్సార్, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైఎస్సార్‌సీపీ. శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాల్ని చదివి వినిపించారు ధర్మాన ప్రసాదరావు. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది పార్టీ అధిష్టానం. 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే లక్ష్యంగా వైనాట్ 175 నినాదంతో ఈ ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ ప్రకటించింది.
(జిల్లా మీద నొక్కండి.. అభ్యర్థుల పేర్లను చూడండి)
శ్రీకాకుళం అభ్యర్థుల జాబితా
విజయనగరం అభ్యర్థుల జాబితా
పార్వతీపురం మన్యం జిల్లా అభ్యర్థుల జాబితా
విశాఖపట్నం అభ్యర్థుల జాబితా
అనకాపల్లి అభ్యర్థుల జాబితా
అల్లూరి అభ్యర్థుల జాబితా
కాకినాడ అభ్యర్థుల జాబితా
తూర్పు గోదావరి అభ్యర్థుల జాబితా
కోనసీమ అభ్యర్థుల జాబితా
పశ్చిమ గోదావరి అభ్యర్థుల జాబితా
ఏలూరు అభ్యర్థుల జాబితా
ఎన్టీఆర్ అభ్యర్థుల జాబితా
కృష్ణా అభ్యర్థుల జాబితా
గుంటూరు అభ్యర్థుల జాబితా
పల్నాడు అభ్యర్థుల జాబితా
బాపట్ల అభ్యర్థుల జాబితా
ప్రకాశం జిల్లా అభ్యర్థుల జాబితా
నెల్లూరు అభ్యర్థుల జాబితా
తిరుపతి అభ్యర్థుల జాబితా
చిత్తూరు అభ్యర్థుల జాబితా
అన్నమయ్య అభ్యర్థుల జాబితా
వైఎస్సార్ జిల్లా అభ్యర్థుల జాబితా
నంద్యాల అభ్యర్థుల జాబితా
కర్నూలు అభ్యర్థుల జాబితా
అనంతపురం అభ్యర్థుల జాబితా
శ్రీసత్యసాయి అభ్యర్థుల జాబితా
ఏపీ 175.. అన్ని పార్టీల పూర్తి జాబితా కోసం క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment