సాక్షి, గుంటూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం సెటైరిక్‌గా ఓ ట్వీట్ చేశారు. విప్లవ యోధుడు చే గువేరా పుట్టినరోజు సందర్భగా.. ఓ ప్రశ్న అంటూ పవన్‌ను ఉద్దేశించే పరోక్షంగా ట్వీట్ చేశారాయన. ఆ ట్వీట్ పరిశీలిస్తే..
చే గువేరా జన్మదిన సందర్బంగా
— Ambati Rambabu (@AmbatiRambabu) June 14, 2023
ఒక ప్రశ్న:
టీ షర్ట్ మీద చే గువేరా
గుండెల్లో చంద్రబాబు
ఎవరతను ?
ఇదీ చదవండి: మళ్లీ చంద్రబాబు కోసం పవన్ పనిచేసేది!
Comments
Please login to add a commentAdd a comment