సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు మోసాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టో మీకు గుర్తుందా?. అందులో ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?. కనీసం ఆ ఐదేళ్లలో రూపాయి అయినా ఆడబిడ్డల అకౌంట్‌లో వేశాడా?. అప్పట్లో ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ సిగ్గులేకుండా మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నాడు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టో మీకు గుర్తుందా? అందులో ఒక్క హామీ అయినా నెరవేర్చాడా? కనీసం ఆ ఐదేళ్లలో ఒక్క రూపాయి అయినా ఆడబిడ్డల అకౌంట్‌లో వేశాడా? అప్పట్లో ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ సిగ్గులేకుండా మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో… pic.twitter.com/23brpIS8VI
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 28, 2024
Comments
Please login to add a commentAdd a comment