TS: లోక్‌సభ ఎన్నికలు.. కాంగ్రెస్‌ కోఆర్డినేటర్ల నియామకం | Congress Releases Lok Sabha Election Coordinators In Telangana | Sakshi
Sakshi News home page

TS: లోక్‌సభ ఎన్నికలు.. కాంగ్రెస్‌ కోఆర్డినేటర్ల నియామకం

Published Sun, Jan 7 2024 6:50 PM | Last Updated on Sun, Jan 7 2024 6:54 PM

Congress Releases Lok Sabha Election Coordinators In Telangana - Sakshi

న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణలో నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించింది. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆదిలాబాద్- సీతక్క( అనసూయ)
పెద్దపల్లి - శ్రీధర్‌బాబు
కరీంనగర్ - పొన్నం ప్రభాకర్
నిజామాబాద్ - జీవన్ రెడ్డి
జహీరాబాద్ - సుదర్శన్ రెడ్డి
 మెదక్ - దామోదర రాజనర్సింహ 
మల్కాజిగిరి - తుమ్మల నాగేశ్వరరావు 
సికింద్రాబాద్, హైదరాబాద్ - మల్లు భట్టి విక్రమార్క 
చేవెళ్ల, మహబూబ్నగర్ - సీఎం రేవంత్ రెడ్డి 
నాగర్ కర్నూల్ - జూపల్లి కృష్ణారావు 
నల్గొండ - ఉత్తంకుమార్ రెడ్డి
భువనగిరి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
వరంగల్ - కొండా సురేఖ
మహబూబాబాద్, ఖమ్మం - శ్రీనివాస్ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement