తెలంగాణ పేగుబంధాన్ని తెంచుకున్నాం.. మాజీ ఎంపీ వినోద్‌ ఘాటు వ్యాఖ్యలు | Ex Mp Vinod Kumar Shocking Comments On Brs Party | Sakshi
Sakshi News home page

తెలంగాణ పేగుబంధాన్ని తెంచుకున్నాం.. మాజీ ఎంపీ వినోద్‌ ఘాటు వ్యాఖ్యలు

Published Sun, Jul 7 2024 4:08 PM | Last Updated on Sun, Jul 7 2024 4:37 PM

Ex Mp Vinod Kumar Shocking Comments On Brs Party

సాక్షి, కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి తెలంగాణ పేగుబంధాన్ని తెంచుకున్నాం. ఏస్, అందులో నేనూ ఓ పాత్రధారినే అంటూ బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మానకొండూరులో జరిగిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్‌తో మాట్లాడి తెలంగాణ అనే అంశంతో ముడివిడిపోకుండా పార్టీని సన్నద్ధం చేస్తామన్నారు. టీఆర్ఎస్ పవర్‌లో లేకపోవచ్చు కానీ.. పవర్ ఫుల్ పార్టీ అన్నారాయన.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement