సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ తొలి జాబితా ఇదే..
ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా
ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా
1. సిర్పూర్ - కోనేరు కోనప్ప
2. చెన్నూర్ (SC) - బాల్క సుమన్
3. బెల్లంపల్లి (SC) - దుర్గం చిన్నయ్య
4. మంచిర్యాల - నడిపల్లి దివాకర్ రావు
5. ఆసిఫాబాద్ (ST) - కోవా లక్ష్మి
6. ఖానాపూర్ (ST) - భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్
7. ఆదిలాబాదు - జోగు రామన్న
8. బోథ్ (ST) - అనిల్ జాదవ్
9. నిర్మల్ - అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
10. ముధోల్ - జి.విఠల్ రెడ్డి
ఉమ్మడి నిజామాబాదు జిల్లా
11. ఆర్మూర్ - ఆశన్నగారి జీవన్ రెడ్డి
12. బోధన్ - షకీల్ అహ్మద్
13. జుక్కల్ (SC) - హన్మంతు షిండే
14. బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి
15. ఎల్లారెడ్డి - జాజల సురేందర్
16. కామారెడ్డి - సీఎం కెసిఆర్
17. నిజామాబాదు (పట్టణ) - గణేష్ గుప్తా బిగాల
18. నిజామాబాదు (రూరల్) - బాజిరెడ్డి గోవర్థన్
19. బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా
20 కోరుట్ల - కల్వకుంట్ల సంజయ్
21 జగిత్యాల - డాక్టర్ సంజయ్ కుమార్
22 ధర్మపురి (SC) - కొప్పుల ఈశ్వర్
23 రామగుండం - కోరుకంటి చందర్
24 మంథని - పుట్టా మధు
25 పెద్దపల్లి - దాసరి మనోహర్ రెడ్డి
26 కరీంనగర్ - గంగుల కమలాకర్
27 చొప్పదండి (SC) - సుంకె రవిశంకర్
28 వేములవాడ - చలిమెడ లక్ష్మీ నర్సింహారావు
29 సిరిసిల్ల - కె.తారక రామారావు
30 మానుకొండూరు (SC) - రసమయి బాలకిషన్
31 హుజురాబాద్ - పాడి కౌశిక్ రెడ్డి
32 హుస్నాబాద్ - వడితెల సతీష్
ఉమ్మడి మెదక్ జిల్లా
33 సిద్దిపేట - తన్నీరు హరీష్ రావు
34 మెదక్ - పద్మాదేవేందర్ రెడ్డి
35 నారాయణ్‌ఖేడ్ - మహారెడ్డి భూపాల్ రెడ్డి
36 ఆందోల్ (SC) - చంటి క్రాంతి కిరణ్
37 నర్సాపూర్ - పెండింగ్
38 జహీరాబాద్ (SC) - కొనింటి మాణిక్‌రావు
39 సంగారెడ్డి తూర్పు - జయప్రకాశ్ రెడ్డి
40 పటాన్‌చెరు - గూడెం మహిపాల్ రెడ్డి
41 దుబ్బాక - కొత్తా ప్రభాకర్ రెడ్డి
42 గజ్వేల్ - సీఎం కెసిఆర్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉప్పల్ మినహా మిగతా సీట్లలో అభ్యర్థులు యధాతధంగా ఉన్నారు. తనయులకు ఛాన్స్ ఇవ్వాలని సబితారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య యాదవ్ కోరినా.. సీఎం కెసిఆర్ అంగీకరించలేదు. సామాజిక పరంగా చూస్తే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 7 రెడ్డిలకు, 2 గౌడ్స్, ఒకటి కమ్మ, ఇద్దరు వెలమ, ఇద్దరు మాదిగ ఉన్నారు.
43 మేడ్చల్ చామకూర మల్లారెడ్డి
44 మల్కాజ్‌గిరి మైనంపల్లి హన్మంతరావు
45 కుత్బుల్లాపూర్ కూన పండు వివేకానంద
46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు
47 ఉప్పల్ బండారు లక్ష్మా రెడ్డి
48 ఇబ్రహింపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి
49 ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
50 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి
51 రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్
52 శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ
53 చేవెళ్ళ (SC) కాలె యాదయ్య
54 పరిగి కొప్పుల మహేశ్వర్ రెడ్డి
55 వికారాబాద్ (SC) మెతుకు ఆనంద్
56 తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి
ఉమ్మడి హైదరాబాదు జిల్లా
హైదరాబాద్ లో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలుండగా.. రెండు స్థానాలు పెండింగ్ ఉంచారు. ఇద్దరు మైనార్టీలు, ఐదుగురు బీసీలు ( మున్నూరు కాపు, వంజెర, యాదవ్, గౌడ్, గంగపుత్ర), ఒకటి కమ్మ , ఇద్దరు రెడ్డి , ఒకటి మాదిగ అభ్యర్థులు ఉన్నారు.
57 ముషీరాబాద్ ముఠా గోపాల్
58 మలక్‌పేట్ తీగల అజిత్ రెడ్డి
59 అంబర్‌పేట్ కాలేరు వెంకటేశ్
60 ఖైరతాబాద్ దానం నాగేందర్
61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్
62 సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్
63 నాంపల్లి పెండింగ్
64 కార్వాన్ అయిందాల కృష్ణయ్య
65 గోషామహల్ పెండింగ్
66 చార్మినార్ ఇబ్రహీం లోడి
67 చాంద్రాయణగుట్ట సీతారాం రెడ్డి
68 యాకుత్‌పురా సామా సుందర్ రెడ్డి
69 బహదుర్‌పురా అలీ బక్రీ
70 సికింద్రాబాదు టి.పద్మారావు
71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (SC) - లాస్య నందిత
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా
72 కొడంగల్ - పట్నం నరేందర్ రెడ్డి
73 నారాయణపేట - ఎస్.రాజేందర్ రెడ్డి
74 మహబూబ్ నగర్ - శ్రీనివాస్ గౌడ్
75 జడ్చర్ల - చర్లకోల లక్ష్మారెడ్డి
76 దేవరకద్ర - ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి
77 మఖ్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి
78 వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
79 గద్వాల - బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
80 ఆలంపూర్ (SC) - అబ్రహాం
81 నాగర్‌కర్నూల్ - మర్రి జనార్థన్ రెడ్డి
82 అచ్చంపేట్ (SC) - గువ్వల బాలరాజ్
83 కల్వకుర్తి - గుర్క జైపాల్ యాదవ్
84 షాద్‌నగర్ - అంజయ్య యాదవ్
85 కొల్లాపూర్ - బీరం హర్షవర్థన్ రెడ్డి
ఉమ్మడి నల్గొండ జిల్లా
86 దేవరకొండ (ST) రమావత్ రవీంద్రనాయక్
87 నాగార్జున సాగర్ నోముల భగత్
87 మిర్యాలగూడ నల్లమోతు భాస్కర్ రావు
88 హుజుర్‌నగర్ శానంపూడి సైది రెడ్డి
89 కోదాడ బొల్లం మల్లన్నయాదవ్
90 సూర్యాపేట గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
91 నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి
92 మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
93 భువనగిరి పైళ్ళ శేఖర్ రెడ్డి
94 నకిరేకల్ (SC) చిరుమర్తి లింగయ్య
95 తుంగతుర్తి (SC) గ్యాదరి కిశోర్
96 ఆలేరు గొంగడి సునీత
ఉమ్మడి ఖమ్మం జిల్లా
110 పినపాక (ST) రేగా కాంతారావు
111 ఇల్లెందు (ST) బానోత్ హరిప్రియ నాయక్
112 ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్
113 పాలేరు కందాల ఉపేందర్‌రెడ్డి
114 మధిర (SC) లింగాల కమల్ రాజు
115 వైరా (ST) బానోత్ మదన్ లాల్
116 సత్తుపల్లి (SC) సండ్ర వెంకట వీరయ్య
117 కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు
118 అశ్వారావుపేట (SC) మచ్చా నాగేశ్వరరావు
119 భద్రాచలం (ST) తెల్లం వెంకట్ రావు
I congratulate all the nominees of the @BRSparty for ensuing assembly elections
— KTR (@KTRBRS) August 21, 2023
Also thank the Hon’ble Party President Sri KCR Garu for renominating me as a candidate from Siricilla 🙏
Disappointments are to be taken in stride in public life. Unfortunately some very deserving,…
Comments
Please login to add a commentAdd a comment