రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోదావరి పరివాహక ప్రాంతం అయినా భూపాలపల్లి నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గెలుపుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.
నియోజకవర్గం ఆసక్తికర అంశాలు :
- నక్సల్స్ ప్రభావిత ప్రాంతం
- సింగరేణి కార్మికులకు నిలయమైన నియోజకవర్గం.
ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు :
- ధరణి పోర్టల్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు.
- పోడు భూములు.
- డబుల్ బెడ్‌రూం ఇవ్వకపోవడం
ప్రధాన పార్టీల అభ్యర్థులు
బీఆర్‌ఎస్
గండ్ర వెంకట రమణారెడ్డి(కన్ఫర్మ్)
కాంగ్రెస్
గండ్ర సత్యనారాయణ (ఆశావహుల లిస్ట్‌లో ప్రముఖంగా..)
బీజేపీ
చందుపట్ట కీర్తి రెడ్డి (ఆశావహుల లిస్ట్‌లో ప్రముఖంగా..)
నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు :
భూపాలపల్లి నియోజకవర్గంలో దట్టమైన అటవీ ప్రాంతం, కాకతీయులు పాలించిన కోట గుళ్ల గణపేశ్వర ఆలయం, కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంల, పర్యాటక పాండవుల గుట్టలు, విద్యుత్ వెలుగుల కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు,సింగరేణి బొగ్గు గనులు,గణపసముద్రం
Comments
Please login to add a commentAdd a comment