Aurobindo Pharma Gives 5 Lacs To Gymnast Aruna Reddy - Sakshi
Sakshi News home page

Gymnast Aruna Reddy: 5 లక్షల నజరానా అందజేసిన అరబిందో ఫార్మా

Published Fri, Dec 24 2021 10:35 AM | Last Updated on Fri, Dec 24 2021 10:47 AM

Aurobindo Pharma Gives 5 Lacs To Gymnast Aruna Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈజిప్ట్‌లో జరిగిన ఫారోస్‌ కప్‌ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌ టోర్నమెంట్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ మహిళా జిమ్నాస్ట్‌ బుద్దా అరుణా రెడ్డికి అరబిందో ఫార్మా లిమిటెడ్‌ రూ. 5 లక్షలు నజరానాగా అందజేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అరబిందో ఫార్మా లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్‌  కె.నిత్యానందరెడ్డి జిమ్నాస్ట్‌ అరుణా రెడ్డిని సన్మానించి రూ. 5 లక్షల చెక్‌ను అందజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement