BAN Vs SL: బంగ్లాదేశ్‌ 365 ఆలౌట్‌ | BAN Vs SL 2nd Test: Bangladesh All Out For 365 Runs In 1st Innings | Sakshi
Sakshi News home page

BAN Vs SL: బంగ్లాదేశ్‌ 365 ఆలౌట్‌

Published Wed, May 25 2022 8:20 AM | Last Updated on Wed, May 25 2022 8:27 AM

BAN Vs SL 2nd Test: Bangladesh All Out For 365 Runs In 1st Innings - Sakshi

ముష్ఫికర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌(PC: Bangladesh Cricket)

Bangladesh Vs Sri Lanka Test Series 2022- ఢాకా: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 116.2 ఓవర్లలో 365 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 277/5తో రెండో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్‌ 88 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (175 నాటౌట్‌; 21 ఫోర్లు) అజేయంగా నిలిచాడు.

ఇక లిటన్‌ దాస్‌ (141; 16 ఫోర్లు, 1 సిక్స్‌) తన వ్యక్తిగత ఓవర్‌నైట్‌ స్కోరుకు 26 పరుగులు జతచేసి అవుటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో కసున్‌ రజిత ఐదు వికెట్లు, అసిథ ఫెర్నాండో నాలుగు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 2 వికెట్లకు 143 పరుగులు చేసింది.  కాగా మొదటి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.

చదవండి👉🏾 IPL 2022 GT Vs RR: అరంగేట్రంలోనే అదుర్స్‌.. అహ్మదాబాద్‌కు చలో చలో!
చదవండి👉🏾Womens T20 Challenge: చెలరేగిన షఫాలీ.. హర్మన్‌ప్రీత్‌ సేనకు తప్పని పరాజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement