NAMAN AWARDS 2024: బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇవాళ (జనవరి 23) హైదరాబాద్‌లో కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లు సందడి చేశారు. నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమానికి టీమిండియా ఆటగాళ్లతో పలువురు భారత మాజీలు కూడా హాజరయ్యారు.
Ravi Shastri won the lifetime achievement award.
— Johns. (@CricCrazyJohns) January 23, 2024
- One of the greatest Indian coach ever. pic.twitter.com/D3oiLmMSCv
Farokh Engineer said "This Indian team is the finest Indian team I have ever seen. Well done Rohit, Dravid & Ravi Shastri". pic.twitter.com/kSzpNToT0d
— Johns. (@CricCrazyJohns) January 23, 2024
ఈ కార్యక్రమంలో భారత పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు, యువ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. గత నాలుగేళ్ల కాలంలో వివిధ విభాగాల్లో సత్తా చాటిన వారికి ఈ సందర్భంగా అవార్డులను అందజేశారు. అలాగే పలువురు మాజీ క్రికెటర్లకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి.
Shubman Gill won the best Indian Men's cricketer for 2022-23 Season. pic.twitter.com/PkKUbnAyki
— Johns. (@CricCrazyJohns) January 23, 2024
Jasprit Bumrah won the Poly Umrigar Award for 2021-22 Season. pic.twitter.com/o0TF83przw
— Johns. (@CricCrazyJohns) January 23, 2024
Ravichandran Ashwin won the Poly Umrigar Award for 2020-21 Season. pic.twitter.com/yDI2Ja4Q43
— Johns. (@CricCrazyJohns) January 23, 2024
Mohammed Shami won the Poly Umrigar Award for 2019-20 Season.
— Johns. (@CricCrazyJohns) January 23, 2024
- The legend. 🫡 pic.twitter.com/h7XVrC2Qg9
Jaiswal said "It's incredible to bat with Rohit Bhai - it's a proud moment to learn from him". pic.twitter.com/ecpVkELaGe
— Johns. (@CricCrazyJohns) January 23, 2024
Mumbai won the best performance in BCCI domestics in 2019-20.
— Johns. (@CricCrazyJohns) January 23, 2024
- Rohit Sharma received the award on behalf of Mumbai. pic.twitter.com/rKk2epWGtA
అవార్డులు అందుకున్న వారి వివరాలు..
- రవిశాస్త్రి: కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
- ఫారూక్ ఇంజనీర్: కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (2019-20)
- శుభ్‌మన్ గిల్: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2022-23)
- జస్ప్రీత్ బుమ్రా: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2021-22)
- రవిచంద్రన్ అశ్విన్: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2020-21)
- మొహమ్మద్ షమీ: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2019-20)
- స్మృతి మంధన: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ (2020-21, 2021-22)
- దీప్తి శర్మ: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ (2019-20, 2022-23)
Riyan Parag won the Lala Amarnath Award for best all-rounder in domestic limited overs.
— Johns. (@CricCrazyJohns) January 23, 2024
- Riyan recieved the award from Rohit Sharma. pic.twitter.com/Bap4wmooLo
అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ అరంగేట్రం (పురుషులు)..
- 2019-20: మయాంక్ అగర్వాల్
- 2020-21: అక్షర్ పటేల్
- 2021-22: శ్రేయస్ అయ్యర్
- 2022-23: యశస్వి జైస్వాల్
Sarfaraz Khan's father recieved the award from Rahul Dravid behalf of his son for scoring highest run getter in Ranji Trophy 2021-22. pic.twitter.com/V5wVJfB0AV
— Johns. (@CricCrazyJohns) January 23, 2024
అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ అరంగేట్రం అవార్డులు..
- ప్రియా పూనియా: 2019-20
- షఫాలీ వర్మ: 2020-21
- సబ్బినేని మేఘన: 2021-22
- అమన్‌జోత్ కౌర్: 2022-23
BCCI President said "I would like to congratulate Rohit & Rahul for the fantastic run in World Cup - you made us proud". pic.twitter.com/dq4zSjp6s7
— Johns. (@CricCrazyJohns) January 23, 2024
దిలీప్ సర్దేశాయ్ అవార్డులు..
- అశ్విన్ (2022-23 భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు)
- యశస్వి జైస్వాల్ (2022-23 భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్‌లో అత్యధిక పరుగులు)
Indian team in BCCI awards. 🇮🇳
— Johns. (@CricCrazyJohns) January 23, 2024
- Picture of the day. pic.twitter.com/e5fbz1VzR4
వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్లు..
- పూనమ్ యాదవ్: 2019-20
- ఝులన్ గోస్వామి: 2020-21
- రాజేశ్వరి గైక్వాడ్: 2021-22
- దేవిక వైద్య: 2022-23
Captain Rohit Sharma has arrived in BCCI awards. pic.twitter.com/T4nt1HRA2i
— Johns. (@CricCrazyJohns) January 23, 2024
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్లు..
- పూనమ్ రౌత్: 2019-20
- మిథాలీ రాజ్: 2020-21
- హర్మన్‌ప్రీత్ కౌర్: 2021-22
- జెమీమా రోడ్రిగెజ్: 2022-23
BCCI awards start at 6 pm IST today.
— Johns. (@CricCrazyJohns) January 23, 2024
- Live on Sports 18 & JioCinema...!!!! pic.twitter.com/9Ddmg8IICA
దేశవాలీ క్రికెట్‌లో ఉత్తమ అంపైర్లు..
- అనంత పద్మనాభన్: 2019-20
- వ్రిందా రతి: 2020-21
- జయరామన్ మదన్ గోపాల్: 2021-22
- రోహన్ పండిట్: 2022-23
దేశవాలీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు..
- ముంబై: 2019-20
- మధ్యప్రదేశ్: 2021-22
- సౌరాష్ట్ర: 2022-23
లాలా అమర్‌నాథ్ అవార్డు (ఆల్‌రౌండర్ పరిమిత ఓవర్ల క్రికెట్)..
- బాబా అపరాజిత్: 2019-20
- రిషి ధవన్: 2020-21, 2021-22
- రియాన్ పరాగ్: 2022-23
లాలా అమర్‌నాథ్ అవార్డు (ఆల్‌రౌండర్ రంజీ ట్రోఫీ)..
- ముర సింగ్: 2019-20
- షమ్స్ ములానీ: 2021-22
- సరాన్ష్ జైన్: 2022-23
మాధవరావ్ సింధియా అవార్డులు (రంజీల్లో అత్యధిక వికెట్లు)..
- జయదేవ్ ఉనద్కత్: 2019-20
- షమ్స్ ములానీ: 2021-22
- జలజ్ సక్సేనా: 2022-23
మాధవరావ్ సింధియా అవార్డులు (రంజీల్లో అత్యధిక పరుగులు)..
- రాహుల్ దలాల్: 2019-20
- సర్ఫరాజ్ ఖాన్: 2021-22
- మయాంక్ అగర్వాల్: 2022-23
Comments
Please login to add a commentAdd a comment