విజయవంతంగా TAL జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌ | Telugu Association of London Successfully Organised TAL Badminton Championships | Sakshi
Sakshi News home page

విజయవంతంగా TAL జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌

Apr 10 2024 4:01 PM | Updated on Apr 10 2024 4:06 PM

Telugu Association of London Successfully Organised TAL Badminton Championships - Sakshi

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ TAL జాతీయ బ్యాడ్మింటన్‌షిప్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. పశ్చిమ లండన్‌లోని ఆస్టర్లీ స్పోర్ట్స్‌, అథ్లెటిక్స్‌ సెంటర్‌లో మార్చి 16-, ఏప్రిల్‌ 6న పోటీలు నిర్వహించింది. 

లండన్‌తో పాటు యూకేలోని ఇతర సమీప కౌంటీల నుంచి ఔత్సాహిక తెలుగు ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మెన్స్‌ డబుల్స్‌, మెన్స్‌ 40+ డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌, విమెన్స్‌ డబుల్స్‌, విమెన్స్‌ 35+ డబుల్స్‌, అండర్‌-16.. ఇలా వివిధ కేటగిరీలలో కలిపి మొత్తంగా 250 మంది బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు ఇందులో భాగమయ్యారు.  టాలీవుడ్‌ ప్రముఖ హాస్య నటులు అలీ విజేతలకు బహమతులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement