కేప్‌టౌన్‌ పిచ్‌పై ‘అసంతృప్తి’  | Unhappy with Cape Town pitch | Sakshi
Sakshi News home page

కేప్‌టౌన్‌ పిచ్‌పై ‘అసంతృప్తి’ 

Published Wed, Jan 10 2024 4:18 AM | Last Updated on Wed, Jan 10 2024 4:18 AM

Unhappy with Cape Town pitch - Sakshi

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జరిగిన కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐదు సెషన్లలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో వాడిన పిచ్‌ సంతృప్తికరంగా లేదని అభిప్రాయ పడింది. ఈ టెస్టుకు రిఫరీగా వ్యవహరించిన క్రిస్‌ బ్రాడ్‌ తన నివేదికను ఐసీసీకి అందించారు. దీని ప్రకారం న్యూలాండ్స్‌ పిచ్‌కు ఒక డీ మెరిట్‌ రేటింగ్‌ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement