క్షణాల్లో ఫిర్యాదు చేయండి.. | - | Sakshi
Sakshi News home page

క్షణాల్లో ఫిర్యాదు చేయండి..

Published Fri, Jan 31 2025 1:29 AM | Last Updated on Fri, Jan 31 2025 1:29 AM

-

సైబర్‌ మోసానికి గురయ్యేవారు వెంటనే గుర్తించాలి. క్షణాల్లో ఫిర్యాదు చేస్తే మన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలెక్కువ. లేదంటే ఎక్కడ ఉంటారో.. వారి ఖాతాలు ఏ రాష్ట్రానికి చెందినవి.. ఇవన్నీ కనుక్కోవడం పెద్ద ప్రాసెస్‌. 1930కు గానీ, ఎన్‌సీఆర్‌బీకి గానీ ఫిర్యాదు చే సి బ్యాంకు వాళ్లను, దగ్గరలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలి.

– కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ

సబ్మిట్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి.

● తర్వాత ఘటన ఎలా జరిగిందనేది వివరాలు నమోదుచేయాలి. నేరానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లు (అకౌంట్‌ ట్రాన్సాక్షన్‌ తదితర) ఫైల్స్‌ వంటి ఆధారాలు, సాక్ష్యాలు అందులో పొందుపర్చాలి. వివరాలు సేవ్‌ చేసి నేరగాళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే ఫిల్‌ చేయాలి.

● అంతా వెరిఫై చేసుకున్నాక సబ్మిట్‌ బటన్‌ క్లిక్‌ చేస్తే కన్‌ఫర్మేషన్‌ మెసేజ్‌ వస్తుంది. కంప్‌లైంట్‌ ఐడీతో పాటు ఇతర వివరాలతో కూడిన ఈ–మెయిల్‌ వస్తుంది. తర్వాత అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తారు.

● ఫిర్యాదు చేయడం ఆలస్యమైతే దుండగుడు డబ్బును వేర్వేరు ఖాతాల్లో మళ్లించేస్తాడు. లేదంటే క్రిప్టో కరెన్సీగా మార్చుకునే ప్రమాదముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement