పాప్ కల్చర్ చాటే వేషాధారణలో ఔత్సాహికులు
సాక్షి, చైన్నె : విదేశాలలోని పాప్ కల్చర్‌ను చైన్నెలో పరిచయం చేసే విధంగా సాంస్కృతిక వేడుకకు సన్నాహాలు చేపట్టామని కామిక్ కాన్‌ఇండియా వ్యవస్థాపకుడు జతిన్ వర్మ తెలిపారు. పాప్ కల్చర్ ఔత్సాహికులతో చైన్నెలో మొదటి ఎడిషన్‌కు ఆహ్వానం పలికే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
#ProjectK India first comic con 🔥#kirti_somya #DeepikaPadukone #hukum #Rajnikanth #Prabhas #chennai #tamil #hindi #Prabhas #trending2023 #TrendingNow pic.twitter.com/V6zAdhXLE1
— aayush09 (@TitoriaAyush) July 17, 2023
ఇందులో జతిన్ వర్మ మాట్లాడుతూ, పాప్ కల్చర్ మ్యాజిక్‌ను ఈ సారి చైన్నె నగరానికి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యామని వివరించారు. భారతీయ కామిక్ సృష్టికర్తలు, ప్రఖ్యాత కళాకారులు ఈ వేడుకకు తరలి రాబోతున్నారన్నారు. కళలు, వినోదం, స్మజనాత్మకత, మరుపురాని అనుభవాన్ని చైన్నె వాసులకు కలిగించే విధంగా ఈ వేడుక 2024 ఫిబ్రవరి 17,18 తేదీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
#Chennai! Get ready to experience the #BestWeekendOfTheYear 😁
— Comic Con India (@ComicConIndia) July 17, 2023
Save the date!
17th - 18th February 2024 at Chennai Trade Centre
Be the first to receive the latest updates of Chennai Comic Con 2024 by signing up here - https://t.co/5VbgjJSt6g pic.twitter.com/OHev4bGevG
Comments
Please login to add a commentAdd a comment