
హైదరాబాద్: ముదిరాజ్ లపై అనుచిత వాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని ఖైరతాబాద్ ముదిరాజ్ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్తులపై కౌషిక్ రెడ్డి అనుచిత వాఖ్యలు దారుణమన్నారు. కౌషిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇన్ స్పెక్టర్ పి.నిరంజన్ రెడ్డి కోరినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment