సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ టీమ్ వైఎస్‌ఎస్‌ఆర్ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా మల్లాది సందీప్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు సందీప్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మల్లాది పేర్కొన్నారు. కీలక బాధ్యతలను అప్పగించిన పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిత్తశుద్ధితో పనిచేస్తానని సందీప్‌కుమార్ తెలిపారు.
చదవండి: సమస్యలు లేవంటే ముక్కు నేలకు రాస్తా
‘టీమ్ వైఎస్‌ఎస్‌ఆర్’ కోఆర్డినేటర్‌గా మల్లాది సందీప్‌కుమార్
Published Tue, Apr 19 2022 7:55 AM | Last Updated on Tue, Apr 19 2022 3:14 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment