నదీ జలాల విషయాన్ని కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారు | MLA Ragunandan Rao Fires On KCR About Krishna Water Dispute | Sakshi
Sakshi News home page

నదీ జలాల విషయాన్ని కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారు

Published Fri, Jul 16 2021 1:51 PM | Last Updated on Fri, Jul 16 2021 1:59 PM

MLA Ragunandan Rao Fires On KCR About Krishna Water Dispute - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/దుబ్బాక: నదీ జలాల విషయాన్ని కేసీఆర్‌ రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ మండిపడ్డారు. కృష్ణా జలాల వివాదంపై రఘునందన్‌ మాట్లాడుతూ.. విభజన చట్ట ప్రకారమే గెజిట్ తయారు చేశారు. గెజిట్‌ ప్రకారం ఏపీకి 66%, తెలంగాణకు 34% నీటి వాటాను  మంత్రి హరీష్‌రావు ఒప్పుకున్నారు. ఇదే విషయమై ఇప్పుడు కేంద్రాన్ని అడగడానికి మొహం చెల్లట్లేదని పేర్కొన్నారు.


  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement