పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్‌నగర్‌లో హై అలర్ట్‌ | Operation Tiger Continues In Telangana's Kagaznagar | Sakshi
Sakshi News home page

పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్‌నగర్‌లో హై అలర్ట్‌

Published Sat, Nov 30 2024 10:57 AM | Last Updated on Sat, Nov 30 2024 11:16 AM

Operation Tiger Continues In Telangana's Kagaznagar

సాక్షి,కొమురంభీంజిల్లా: ఆసిఫాబాద్‌లో ఆపరేషన్‌ మ్యాన్‌ ఈటర్‌ కొనసాగుతోంది. కాగజ్‌నగర్‌ కారిడార్‌లో అటవీ శాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. ఇక్కడ మొత్తం 15 గ్రామాల్లో పులి కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ను ఫారెస్ట్‌ అధికారులు నిర్వహిస్తున్నారు.

పులి భయం నెలకొన్ని ఈ 15 గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్‌  విధించారు.గగ్రామాల్లోని వారంతా పులి భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.పులి ఆచూకీ కనుగొనేందుకు ఫారెస్ట్‌ అధికారులు డ్రోన్ సహాయంతో  వేట కొనసాగిస్తున్నారు. తాజాగా పులి దాడిలో ఈ ప్రాంతంలో ఇప్పటికే ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి: పులి పంజాకు మహిళ బలి 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement