‘ఒలింపిక్‌’ స్ఫూర్తిని పంచేందుకు.. | Samsung India Has Launched A New Program Together For Tomorrow And Enabling People To Inspire Sports | Sakshi
Sakshi News home page

‘ఒలింపిక్‌’ స్ఫూర్తిని పంచేందుకు..

Published Tue, Aug 6 2024 12:16 PM | Last Updated on Tue, Aug 6 2024 12:16 PM

Samsung India Has Launched A New Program Together For Tomorrow And Enabling People To Inspire Sports

సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా క్రీడాస్ఫూర్తిని మేల్కొలిపే ఒలింపిక్స్‌ వైపు యువత దృష్టిని మరింతగా మళ్లించేందుకు ‘టుగెదర్‌ ఫర్‌ టుమారో, ఎనేబ్లింగ్‌ పీపుల్‌’ పేరిట ఓ కొత్త కార్యక్రమం రూపుదిద్దుకుంది. దీనిని పారిస్‌లో లాంచ్‌ చేసినట్టు నిర్వాహక సంస్థ శామ్‌సంగ్‌ ఇండియా సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు.

దీనిలో భాగంగా ఒలింపిక్‌ క్రీడా స్ఫూర్తిని పంచడంతో పాటు సామాజిక ప్రయోజనాన్ని అందించే విభిన్న కార్యక్రమాలు  నిర్వహించనున్నామని, ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం తాము నిర్వహించిన సాల్వ్‌ ఫర్‌ టుమారో పోటీ విజేతలను ప్రచార కర్తలుగా వినియోగించుకోనున్నామని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement