హత్య కేసులో నిందితుడికి జైలు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుడికి జైలు

Published Wed, Jan 29 2025 12:42 AM | Last Updated on Wed, Jan 29 2025 12:42 AM

హత్య కేసులో నిందితుడికి జైలు

హత్య కేసులో నిందితుడికి జైలు

నారాయణవనం: మండలంలోని మిట్టనైనారుకండ్రిగకు చెందిన మునివేలు(42)పై హత్యానేరం రుజువు కావడంతో నిందివతుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానాను జిల్లా పదో అదరపు కోర్టు జడ్జి విధించినట్లు సీఐ రవీంద్ర, ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు. వివరాలు.. మునివేలు భార్యతో అదే గ్రామానికి చెందిన షణ్ముగం ఆచ్ఛారితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మునివేలు 2018 ఆగస్ట్‌ 30వ తేదీన షణ్ముగం ఆచ్ఛారిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ మేరకు నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement