
దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనమివ్వగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
సంప్రదాయబద్ధంగా తిరునామం, పంచెకట్టుతో సీఎం వైఎస్ జగన్
శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్న సీఎం వైఎస్ జగన్