లాలూపై కొరడా: సీఎం అత్యవసర సమావేశం | CBI case against Lalu: CM NitishKumar calls officers from Patna to meet him in Rajgir where the CM is right now. | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 7 2017 11:17 AM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఉదయ ఉదయాన్నే భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు హోటళ్ల టెండర్ల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఉదయం నుంచే లాలూ ప్రసాద్‌ ఇంటిపై సీబీఐ కొరడా ఝళిపిస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement