కొత్త రూ.2000 లేదంటే రూ.500నోట్లతో చిల్లర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శుభవార్త. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన రూ .200 నోట్లను పరిచయం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
Published Thu, Jun 29 2017 11:38 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
Advertisement