మరణదండనే సరి.. | SC upholds death sentence to convicts | Sakshi
Sakshi News home page

Published Sat, May 6 2017 7:20 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

యావద్భారతావనిని ఆగ్రహావేశాలకు గురిచేసిన అత్యంత జుగుప్సాకరమైన నిర్భయకేసులో హంతకులకు శుక్రవారం సుప్రీంకోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా.. పాశవిక, అమానవీయ, అత్యంత దుర్మార్గమైన దాడిగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల ధర్మాసనం అభివర్ణించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement