విశాఖ భూ దందాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణను బుధవారం నుంచి ప్రారంభించింది. భూ ట్యాంపరింగ్, ఆక్రమణలు సంబంధించిన ఫిర్యాదుల్ని నాలుగు విధానాలుగా స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా సీపీ యోగానంద్ మాట్లాడుతూ భూముల రికార్డుల ట్యాంపరింగ్, అందుకు సహకరించిన అధికారులు, ట్యాంపరింగ్‌కు పాల్పడ్డ వ్యక్తులపై విచారణ జరుపుతామని తెలిపారు.
Published Wed, Jun 28 2017 12:49 PM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement