ఆంధ్రప్రదేశ్‌లో మరో భారతం జరుగుతుందన్నారు లక్ష్మీ పార్వతి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గట్స్ ఉన్న నాయకుడని చెప్పారు. 197వ రోజు పాదయాత్రలో పాల్గొన్న లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభిమన్యుడు కాదు..అర్జునుడు అంటోన్న లక్ష్మీ పార్వతి