స్టెప్పులేస్తున్న రజనీకాంత్‌ | At Soundarya's Sangeet, Rajinikanth Rocks The Dance | Sakshi
Sakshi News home page

స్టెప్పులేస్తున్న రజనీకాంత్‌

Published Mon, Feb 11 2019 10:03 AM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ డైలాగ్‌లకు, స్టైల్‌కు, స్టెప్పులకు ఎంత ఫేమస్సో తెలిసిందే. తెరపై తలైవా స్టెప్పులేసినా, డైలాగ్‌లు చెప్పినా.. టాప్‌ లేచి పోవాల్సిందే. రజినీ బయట ఫంక్షన్లో డ్యాన్సులు వేయడం చాలా అరుదు. అలాంటిది రజనీ డ్యాన్స్‌ చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement